AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: ఇంతగా మారిపోయావేంటమ్మాయ్.. ఆ చెక్కిళ్ల అందం ఎక్కడమ్మా రాశీ..

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీ ఖాన్నా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ ఇప్పటివరకు స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఈబ్యూటీకి కొంతకాలంగా అవకాశాలు కరువయ్యాయి. ఎప్పుడో ఒకటి రెండు సినిమాలతో మెప్పించినప్పటికీ సరైన హిట్ మాత్రం రాశీ ఖాతాలో పడడం లేదు. చాలా రోజులుగా రాశీ సినిమాల్లో కనిపించలేదు.

Rajitha Chanti
|

Updated on: Sep 09, 2023 | 12:27 PM

Share
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీ ఖాన్నా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ ఇప్పటివరకు స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది.

1 / 6
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఈబ్యూటీకి కొంతకాలంగా అవకాశాలు కరువయ్యాయి. ఎప్పుడో ఒకటి రెండు సినిమాలతో మెప్పించినప్పటికీ సరైన హిట్ మాత్రం రాశీ ఖాతాలో పడడం లేదు.

2 / 6
చాలా రోజులుగా  రాశీ సినిమాల్లో కనిపించలేదు. అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది.

3 / 6
 తాజాగా రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది రాశీ ఖాన్నా. అయితే ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలలో రాశీ ఖాన్నా పూర్తిగా చిక్కిపోయి కనిపిస్తోంది. ఆమె అందమైన బుగ్గలు మాయమయ్యాయి.

4 / 6
రాశీ ఖాన్నా లేటేస్ట్ ఫోటోస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎంతో బొద్దుగా ఉండే రాశీ ఖాన్నా ఇలా చిక్కిపోయిందేంటీ అని.. ఈ కొత్త లుక్ ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 6
ఇంతగా మారిపోయావేంటమ్మాయ్.. ఆ చెక్కిళ్ల అందం ఎక్కడమ్మా రాశీ..

6 / 6
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..