AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏమౌతుందో తెలుసా? ఆశ్చర్యపోయే ప్రయోజనాలు!

ఈ వేసవి కాలంలో బెండకాయ విరివిగా లభిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ బెండకాయను ఇష్టపడతారు. కానీ, బెండకాయ నీరు కూడా తాగొచ్చని మీకు తెలుసా..? అవును, 4-5 బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మీకు తెలుసా? ఇది ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుండి మిమ్మల్ని ఎలా కాపాడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Mar 10, 2026 | 10:13 PM

Share
విటమిన్ ఎ, సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బెండకాయ నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఓక్రా వాటర్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన లేడీఫింగర్ వాటర్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారు.

1 / 5
బెండకాయలో సల్యూబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ ఆకర్షణను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెండకాయ నీటిని ప్రతిరోజూ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు.

2 / 5
బెండకాయలో ఉండే రసాయనం పొట్టలోని ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలను నివారించవచ్చు. ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఓక్రా వాటర్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

3 / 5
బెండకాయ నీరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ కె, కాల్షియం సమృద్ధిగా ఉండే ఓక్రా వాటర్ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. ఓక్రా వాటర్ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న లేడీఫింగర్ వాటర్ చర్మానికి కూడా మేలు చేస్తుంది.

4 / 5
బెండకాయలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల కార్బోహైడ్రేట్ శోషణ కూడా నెమ్మదిస్తుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

5 / 5
Follow Us
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 లోపు అప్లై చేయండి

దహనం, ఖననం కాకుండా అంత్యక్రియల కోసం ప్రత్యేక పద్ధతులు

కళ్ళు, జుట్టు, చర్మం, బిపి, షుగర్ అన్నిటికీ రామబాణం ఈ స్వీట్

ముక్కుపుడక కేవలం అందానికే కాదు.. జ్యోతిష్యం ప్రకారం దీన్ని..

గంభీర్ కాదు.. ఆయన వల్లే రోహిత్ శర్మ రిటైర్మెంట్..?

ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

క్రెడిట్ కార్డు ద్వారా ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..?

పామ్ ఆయిల్, డాల్డా, కొబ్బరి నూనె.. మీరు కొనేది నెయ్యేనా..?

మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. రంగం సిద్ధం