నాగ చైతన్య, కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను యూ ట్యూబ్‌లో 74 మిలియన్ల మంది వీక్షించారు. ఇక సిద్ధార్థ్, త్రిష రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు 67 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అల్లు అర్జున్ రేసుగుర్రం 51 మిలియన్ వ్యూస్.. మగధీర 42 మిలియన్లు.. మిర్చి 41 మిలియన్లతో టాప్ 10లో నిలిచాయి