ఇక్కడ సంక్రాంతి.. అక్కడ మార్కో.. సీక్వెల్స్ సందడి షురూ
సినిమా అలా హిట్ టాక్ తెచ్చుకుందో లేదో, ఇలా దానికి సీక్వెల్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడమే ఇప్పటి ట్రెండ్. అలా రీసెంట్‌గా రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ అయ్యాయి. ఇంతకీ ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? కమాన్ లెట్స్ వాచ్... సంక్రాంతికి వస్తున్నాం అని కాన్ఫిడెంట్‌గా చెప్పి, అదే టైటిల్ పెట్టి, సంక్రాంతికి నవ్వుల సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందేశారు విక్టరీ వెంకటేష్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
