Sreeleela: క్రేజీ ఫోజులతో చంపేస్తోన్న కిస్సిక్ భామ.. శ్రీలీల స్టన్నింగ్ ఫోటోస్ చూశారా.. ?
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శ్రీలీల. పెళ్లి సందడి అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇటీవలే కిస్సిక్ అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టేసింది ఈ వయ్యారి. తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
