AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ప్లాన్‌ బీ ఫాలో అవుతున్న జాన్వీ కపూర్‌

ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉండటం లేదు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌. నార్త్ సినిమాలను కాదని, సౌత్‌ మీద ఫోకస్‌ చేసిన జాన్వీ.. ఇంతకు ముందులాగా ఎప్పుడూ వార్తల్లో కనిపించడం లేదు. న్యూస్‌లో ఉండటం ఉండకపోవడం మేటర్‌ కాదు, సినిమాల్లో నాన్‌స్టాప్‌గా కనిపిస్తున్నామా లేదా అనే విషయం మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేయాలంటున్నారు ఈ బ్యూటీ.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 22, 2025 | 9:13 PM

Share
ఔట్‌ డోర్స్ లో అల్ట్రా గ్లామరస్‌ కాస్ట్యూమ్స్ లో కనిపించే జాన్వీ కపూర్‌, నార్త్ లో ఇప్పటిదాకా చేసినవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ సినిమాలే. నాకు వెస్టర్న్ ఔట్‌ఫిట్స్ కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి, రియల్‌ లైఫ్‌లో నాకు నచ్చినట్టే ఉంటాను.

1 / 5
స్క్రీన్‌ మీద డైరక్టర్‌ నా కేరక్టర్‌ని ఎలా డిజైన్‌ చేసుకున్నారో దానికి తగ్గట్టు కనిపిస్తానని అంటుంటారు ఈ బ్యూటీ. నార్త్ లోనే కాదు, సౌత్‌లో కూడా పద్ధతిగా లంగా ఓణీలోనే కనిపించారు జాన్వీ కపూర్‌. తారక్‌ పక్కన ఆమె నటించిన దేవర సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది.

2 / 5
ఇందులో తంగం అనే కేరక్టర్‌ చేశారు జాన్వీ. స్క్రీన్‌ మీద కనిపించింది కాసేపే అయినా జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దేవర 2లో ఆమె కేరక్టర్‌ని ఇంకాస్త పెంచాలనే సలహాలు అందుతున్నాయి మేకర్స్ కి.

3 / 5
ప్రస్తుతం రామ్‌చరణ్‌కి జోడీగా బుచ్చిబాబు సానా డైరక్షన్‌లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. కథా పరంగా ఈ సినిమాలోనూ జాన్వీ ట్రెడిషనల్‌ కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తారనే మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఒకట్రెండు పాటల్లో మోడ్రన్‌ డ్రస్సుల్లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

4 / 5
ఈ రెండు సినిమాలే కాదు, సిద్ధార్థ్‌ తో నటిస్తున్న పరమసుందరి షూటింగ్‌తోనూ సౌత్‌లోనే బిజీగా ఉన్నారు జాన్వీ పాప. పరమసుందరి షూటింగ్‌ నెల రోజుల పాటు కేరళ పరిసరాల్లోనే జరగనుంది. సో, 2025 మొత్తం సౌత్‌ ట్రిప్పులతోనే సరిపోతుందేమో జాన్వీ కపూర్‌కి.

5 / 5
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్

రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు

సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..

నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం

అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..

మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే

రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!