Samyuktha Menon: చీరకట్టుతో కుర్రకారును కట్టిపడేస్తున్న సంయుక్త మీనన్
సంయుక్త మీనన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో రానాకు జోడీగా కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
