Indian Idol 3: మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే స్ట్రీమింగ్..
ఇండియన్ ఐడల్.. ఈ పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లూ హిందీలోనే ఉన్న ఈ షోను మూడేళ్ళ కింద తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆహా. రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి కూడా. తాజాగా మూడో సీజన్‌కు ముహూర్తం పెట్టారు. దీనికి సంబంధించిన లాంఛింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
