Pushpa 2: ట్రెండింగ్ లో పుష్ప రాజ్.. మేం కోరుకున్నది ఇదేనంటూ ఫ్యాన్స్..

నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తే అది అఫిషియల్‌ న్యూస్‌. ఇప్పుడు అఫిషియల్‌ న్యూస్‌ని యమాగా ట్రెండ్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. మేం కోరుకున్నది ఇదేనంటూ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కంటిన్యుయస్‌గా ట్రెండింగ్‌లో ఉంది అల్లు ఆర్మీ.

| Edited By: Prudvi Battula

Updated on: May 26, 2024 | 9:00 AM

నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తే అది అఫిషియల్‌ న్యూస్‌. ఇప్పుడు అఫిషియల్‌ న్యూస్‌ని యమాగా ట్రెండ్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. మేం కోరుకున్నది ఇదేనంటూ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కంటిన్యుయస్‌గా ట్రెండింగ్‌లో ఉంది అల్లు ఆర్మీ.

నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తే అది అఫిషియల్‌ న్యూస్‌. ఇప్పుడు అఫిషియల్‌ న్యూస్‌ని యమాగా ట్రెండ్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. మేం కోరుకున్నది ఇదేనంటూ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కంటిన్యుయస్‌గా ట్రెండింగ్‌లో ఉంది అల్లు ఆర్మీ.

1 / 5
పుష్ప పుష్ప పుష్పరాజ్‌ అంటూ రీసెంట్‌గా రిలీజ్‌ అయిన పుష్ప 2లోని పాట ఇంకా మారుమోగుతూనే ఉంది. కొత్త కొత్త రికార్డులని క్రియేట్‌ చేస్తూనే ఉంది. ఆ మజా చల్లబడకముందే ఇంకో పాట గురించి ట్రెండ్‌ చేస్తున్నారు మేకర్స్.

2 / 5
పోయిన సారి పుష్పరాజ్‌ ప్లస్‌లు, మైనస్‌ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ సారి కథ వేరుంటది అని ఊరిస్తున్నారు. మన శ్రీవల్లి తన సామితో కలిసి స్టెప్పులేసిన పాటను వినడానికి రెడీ అయిపోయిండి అని హింట్‌ ఇచ్చేశారు మేకర్స్.

3 / 5
పాట రాకముందే ట్రెండింగ్‌ ఈ రేంజ్‌లో ఉంటే, ఒక్కసారి నెట్టింట్లో పాట ల్యాండ్‌ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమంటోంది అల్లు ఆర్మీ. సామీ సామీ పాటను మించేలా ఈ సారి రిలీజ్‌ అయ్యే పాట ఉండాలని కోరుకుంటున్నారు జనాలు.

4 / 5
ఆగస్టు 15న విడుదల కానుంది పుష్ప2. ఆల్రెడీ ప్రమోషన్లు వైబ్రంట్‌గా చేస్తున్నారు సుకుమాస్టర్‌ అండ్‌ టీమ్‌. త్వరలోనే పాటలు పూర్తయితే, ఆ వెంటనే టీజర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు అంటూ సిసలైన ప్రమోషన్లలోకి దూకనున్నారు టీమ్‌. సో... పార్టీ లేదా పుష్పా అని ఇంకోసారి గట్టిగా అడిగే టైమ్‌కి మరో 85 రోజులు మాత్రమే ఉన్నాయండోయ్‌.

5 / 5
Follow us
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు

నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..

హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!

స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..

హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!

అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..

ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..

హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.

అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.