AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సౌత్‌ను సల్మాన్ అంత మాటన్నాడేంటి ??

ఎందుకో తెలియదు ఈ మధ్య నార్త్ హీరోలకు సౌత్ మీద కాన్సట్రేషన్ పెరిగిపోతుంది. అవసరం ఉన్నా లేకపోయినా.. తమ సినిమా విడుదలకు ముందే సౌత్ గురించి ఓసారి అలా మాట్లాడేస్తున్నారు. తాజాగా సికిందర్ రిలీజ్‌కి ముందు సల్మాన్ భాయ్ కూడా ఇలాగే కామెంట్ చేసారు. అవిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారో తెలుసా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Mar 31, 2025 | 9:51 PM

Share
ఎందుకో తెలియదు ఈ మధ్య నార్త్ హీరోలకు సౌత్ మీద కాన్సట్రేషన్ పెరిగిపోతుంది. అవసరం ఉన్నా లేకపోయినా.. తమ సినిమా విడుదలకు ముందే సౌత్ గురించి ఓసారి అలా మాట్లాడేస్తున్నారు. తాజాగా సికిందర్ రిలీజ్‌కి ముందు సల్మాన్ భాయ్ కూడా ఇలాగే కామెంట్ చేసారు. అవిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారో తెలుసా..?

ఎందుకో తెలియదు ఈ మధ్య నార్త్ హీరోలకు సౌత్ మీద కాన్సట్రేషన్ పెరిగిపోతుంది. అవసరం ఉన్నా లేకపోయినా.. తమ సినిమా విడుదలకు ముందే సౌత్ గురించి ఓసారి అలా మాట్లాడేస్తున్నారు. తాజాగా సికిందర్ రిలీజ్‌కి ముందు సల్మాన్ భాయ్ కూడా ఇలాగే కామెంట్ చేసారు. అవిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారో తెలుసా..?

1 / 5
సికిందర్ విడుదలకు ముందు సౌత్ సినిమాలతో పాటు దక్షిణాది ప్రేక్షకుల ప్రేమపై సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను రోడ్లపై కనిపిస్తే 'భాయ్.. భాయ్..' అంటూ సౌత్ వాళ్లు ప్రేమ చూపిస్తారని.. కానీ ఆ అభిమానం థియేటర్లలో కనిపించదన్నారు కండల వీరుడు.

2 / 5
మేం సౌత్ సినిమాలు చూస్తాం కానీ మా సినిమాలు సౌత్ వాళ్లు చూడరంటూ కామెంట్ చేసారు సల్మాన్. చిరంజీవి, రజినీకాంత్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలను బాలీవుడ్‌ ఆడియన్స్ చూస్తున్నారని.. వాళ్ల సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయన్నారు సల్మాన్.

3 / 5
ఎందుకంటే తాము థియేటర్‌కు వెళ్లి సౌత్ సినిమాలు చూస్తామని.. కానీ సౌత్‌లో మాత్రం హిందీ సినిమాలు చూడరు.. తమపై చూపే ప్రేమ మాటల వరకే అంటున్నారు భాయ్. సల్మాన్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

4 / 5
సౌత్ వాళ్లు చూడకుండానే అప్పుడు మీరు నటించిన ప్రేమ పావురాలు, ప్రేమాలయం తెలుగులో హిట్టయ్యాయా.. భజరంగీ భాయ్‌జాన్‌కు సౌత్‌లో కలెక్షన్స్ వచ్చాయా అంటున్నారు. ఏదేమైనా కంటెంట్ ఉంటే జనం చూస్తారు కానీ ప్రేముందని కాదు కదా అంటూ సల్మాన్‌కు కౌంటర్ ఇస్తున్నారు ఆడియన్స్.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా