‘సలార్-2’పై క్రేజీ అప్‌డేట్.. షూట్ స్టార్ట్ అప్పుడేనని చెప్పేసిన మలయాళ స్టార్ హీరో..
సలార్ సినిమా ఫస్ట్ పార్టుకి ఉన్న గుడ్‌విల్, సెకండ్ పార్ట్ మీద బాగానే పనిచేస్తోంది. ఎప్పుడెప్పుడు? ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో, అంతే ఇష్టంగా లీకులు ఇచ్చేస్తున్నారు స్టార్స్. వాళ్లు ఇవ్వాలనుకుని ఇవ్వకపోయినా, ఫ్యాన్స్ కి కావాల్సినంత సమాచారం అయితే దొరుకుతోంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌గా నటించారు పృథ్విరాజ్ సుకుమారన్. ఆయన బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించారు దేవా. సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
