Saif Ali Khan: సౌంత్ నే నమ్ముకున్న సైఫ్.. దేవర దారి చూపేనా
పోగొట్టుకున్న చోటే వెతుక్కుందామని ఫిక్సయ్యారు సైఫ్ అలీఖాన్. అందుకే ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సౌత్‌లో స్ట్రాంగ్‌గా నిలదొక్కుకోవడానికి డార్లింగ్ హెల్ప్ తీసుకున్నారు. అది కాస్తా ఫెయిల్ కావడంతో ఇప్పుడు తారక్‌తో కలిసి సెప్టెంబర్‌లో లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. విక్రమ్ వేదా తర్వాత బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ఒక్క రిలీజ్ కూడా లేదు సైఫ్ అలీ ఖాన్‌కి.