Film News : సాయి దుర్గతేజ్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్.. అక్షయ్ సరసన ఆ హీరోయిన్..
సాయి దుర్గతేజ్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సారంగపాణి జాతకం. వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న అక్షయ్ కుమార్ సక్సెస్ కోసం హారర్ కామెడీ జానర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ది రాజాసాబ్, జీ 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో ఇంట్రస్టింగ్ మూవీని ఎనౌన్స్ చేసింది. భూల్ బులయ్యా 3పై జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు అనీష్ బజ్మీ క్లారిటీ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
