Anil kumar poka | Edited By: Rajitha Chanti
Updated on: Nov 06, 2022 | 8:14 AM
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ ఇక ఇప్పుడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో కూడా అలరిస్తోంది.. అచ్చ తెలుగింటి అమ్మాయి మోడరన్ డ్రెస్ లో కూడా రీతూ వర్మ ఆకట్టుకుంటుంది