Rishab Shetty: ‘ కల నెరవేరింది.. నా దేవుడిని కలిశాను’.. ఎమోషనలైన హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ ఇదిగో
కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి బెంగుళూరులో చియాన్ విక్రమ్‌ని కలిశాడు. అనంతరం తమ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హీరో చియాన్ విక్రమ్ అంటే తనకెంతో అభిమానముందో ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్ ద్వారా చాటి చెప్పాడు రిషభ్ శెట్టి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
