Thandel: భారీ ధరకు నాగచైతన్య ‘తండేల్’ ఓటీటీ రైట్స్

నిన్నిలా జరిగింది... మొన్నలా అయింది అంటూ గతాన్ని తవ్వుకునేంత తీరిక లేదు జనాలకు. ఇవాళేంటి? ఇప్పుడేంటి అనేది మాట్లాడుకుందాం గురూ అని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఆన్‌ ది స్పాట్‌ లెక్కల ప్రకారం మూవ్‌ అవుదామని స్పోర్టివ్‌గా ముందుకెళ్తోంది. లేటెస్ట్ గా తండేల్‌ ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అయిన తీరు చూసి అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. లవ్‌ స్టోరీ కాంబినేషన్‌ ఈజ్‌ బ్యాక్‌ అని అనగానే అక్కినేని వర్గాల్లో సందడి మామూలుగా కనిపించలేదు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Apr 30, 2024 | 8:47 PM

హీరోల మార్కెట్‌తో పనిలేకుండా బడ్జెట్ పెట్టినపుడు వర్కవుట్ అయితే.. ఒక్కోసారి మగధీర, బాహుబలి వస్తుంటాయి.. మరికొన్నిసార్లు ఏజెంట్, లైగర్‌లు కూడా వస్తుంటాయి. కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే కానీ లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి.

1 / 5
అదేంటని అడిగితే తమ లెక్కలు తమకున్నాయి అంటున్నారు. పాన్ ఇండియా కారణంగా నాన్ థియెట్రికల్ నుంచే చాలా సినిమాలు సేఫ్ అవుతున్నాయి. దాంతో బడ్జెట్ దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్.

2 / 5
ఆ క్రేజ్‌ తండేల్‌ అనౌన్స్ మెంట్‌ టైమ్‌లోనూ బాగా కనిపించింది.రీసెంట్‌గా దూత వెబ్‌సీరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య. ఆల్రెడీ కార్తికేయ సీక్వెల్‌తో నార్త్ జనాలనూ మెప్పించారు చందు మొండేటి.

3 / 5
Thandel: భారీ ధరకు నాగచైతన్య ‘తండేల్’ ఓటీటీ రైట్స్

4 / 5

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!