Anupama-Puja Hegde: అనుపమలా.. పూజా హెగ్డే హ్యాండిల్ చేయగలదా ??
అవకాశం రావడం, సక్సెస్ రావడం తేలిక కాదు. అంతా కష్టపడి తెచ్చుకున్నాక, వాటిని నిలబెట్టుకోవడానికి బోలెడంత కృషి చేయాలి. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవగింజంత అదృష్టం కలిసిరావాలి. ఈ విషయాలనే పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్‌ని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కెరీర్ రాకెట్‌లా స్పీడ్‌గా దూసుకుపోవాలంటే టిల్లు స్క్వేర్ లాంటి ఒకే ఒక్క సినిమా చాలు అన్నట్టుంది సిట్చువేషన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
