Rashmika Mandanna: చీరకట్టు.. మెడలో తాళిబొట్టు.. రణ్‌బీర్ కపూర్ సినిమాలో అదిరిపోయిన రష్మిక లుక్
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. కాగా హిందీలో రష్మిక నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ యానిమల్. ఇందులో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌గా నటిస్తున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
