AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Priya: బాబోయ్.. విష్ణు ప్రియ అందాల అలజడి చూస్తే.. కుర్రకారు తుళ్ళి పడాల్సిందే

మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పోవే పోరా' షో ఎపిసోడ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆడియన్స్ తెగ చూస్తుంటారు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఈ షోతోనే విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది.

Phani CH
|

Updated on: Sep 23, 2023 | 9:17 PM

Share
మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5
పోవే పోరా' షో ఎపిసోడ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆడియన్స్ తెగ చూస్తుంటారు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఈ షోతోనే విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ పక్కన పెట్టి మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మొదలుపెట్టింది. బిగ్‌బాస్ మానస్‌తో విష్ణు చేసిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

2 / 5
ఇటీవలే 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమా కూడా చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ. యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అంతలా అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది.

3 / 5
సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది.

4 / 5
పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది విష్ణు ప్రియ. మరోవైపు సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెండితెరపై కూడా మేజిక్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

5 / 5
Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?