- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Shares New Stunning Photos telugu movie news
Rashmika Mandanna: శ్రీవల్లి చాలా క్యూట్.. ట్రెడిషనల్ లుక్లో మెరిసిన రష్మిక.. ఫోటోస్ వైరల్..
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంది. చేతినిండా సినిమాలతో వరుస షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటుంది. ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తుంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Updated on: Apr 26, 2024 | 12:31 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంది. చేతినిండా సినిమాలతో వరుస షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటుంది.

ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తుంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవే కాకుండా అటు మూవీ ఈవెంట్స్.. అవార్డ్ ఫంక్షన్లలోనూ సందడి చేస్తుంది రష్మిక. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. లైట్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిపోతుంది.

ట్రెడిషనల్ డ్రెస్, పెద్ద ఝుంకీలతో ఎంతో అందంగా క్యూట్ గా కనిపిస్తుంది రష్మిక. ఇటీవలే నేషనల్ క్రష్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి శ్రీవల్లి లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పట్టుచీరలో మెడలో నగలు ధరించి రిచ్ లుక్ లో కనిపించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు రష్మిక కుబేర సినిమా షూటింగ్ సెట్ లో అడుగుపెట్టింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.




