‘నటిగా నన్ను నేను నిరూపించుకున్నా.. ఎక్కువ పోరాడవల్సి వస్తోంది..’

'పుష్ప' మువీతో జాతీయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ రష్మిక మందన. ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ వరస సినిమాలతో జోరు చూపిస్తోంది..

Srilakshmi C

|

Updated on: Mar 05, 2023 | 7:36 AM

'పుష్ప' మువీతో జాతీయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ రష్మిక మందన. ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ వరస సినిమాలతో జోరు చూపిస్తోంది.

1 / 5
ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచిన రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది

2 / 5
నటిగా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎక్కువ పోరాడాల్సి వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జీవితంలో పోరాటం ఎప్పుడూ ఉంటుంటి. అది ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది

3 / 5
నటిగా అడుగు పెట్టడానికి ముందు ఒకరకమైన యుద్ధం చేస్తే.. వచ్చాక మరో రకమైన యుద్ధం చేయవల్సి వస్తుంటుంది. కొన్ని సినిమాలు చేసి.. నటిగా నన్ను నేను నిరూపించుకున్నాక ఇప్పుడు మరో రకమైన పోరాటం చేయాల్సి వస్తోంది.

4 / 5
ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి, టైమ్ మేనేజ్‌మెంట్‌.. ఇలా బోలెడన్ని విషయాల్లో యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో 'పుష్ప2', బాలీవుడ్‌లో 'యానిమల్‌' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే

5 / 5
Follow us
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?