- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani shares breathtaking photos on social media in pink bodycon dress
నీ కళ్లే సుడిగుండాలా.. నీ పెదవులు మౌనం అలలా..
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా కియారా పింక్ బాడీకాన్ డ్రెస్, సిల్వర్ కలర్ షూ ధరించి హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది..
Updated on: Mar 05, 2023 | 9:34 AM

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా కియారా పింక్ బాడీకాన్ డ్రెస్, సిల్వర్ కలర్ షూ ధరించి హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది

ముంబాయిలోని డివై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్) 2023లో తళుక్కుమన్న ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులిచ్చింది

"టునైట్ ఐయామ్ ఫీలింగ్ పింక్" అనే క్యాప్షన్‌తో పింక్ కలర్ హార్ట్ ఎమోజీతో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు కాస్తా వైరల్ అయ్యాయి.

'డ్రాప్-డెడ్ గార్జియస్' అంటూ నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో కియారా అందాలను తెగ పొగిడేస్తున్నారు.

కాగా ‘షేర్షా’ సినిమా కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు సిద్ధార్థ్ - కియారా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, కొంతకాలానికే ప్రేమగా మారింది. వీరి వివాహం ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.




