Samyukta: చూపులతోనే గిలిగింతలు పెట్టేస్తోన్న సంయుక్త.. తెలుగు తెరపై మలయాళీ కుట్టి క్రేజ్ మాములుగా లేదుగా..

తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మలు సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు అదే క్రేజ్‏ను దక్కించుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.

Rajitha Chanti

|

Updated on: Mar 05, 2023 | 10:47 AM

తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మలు సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు అదే క్రేజ్‏ను దక్కించుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.

తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మలు సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు అదే క్రేజ్‏ను దక్కించుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.

1 / 9
 భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన బింబిసార చిత్రంలో నటించి మరో హిట్ ఖాతాలో వేసుకుంది.

2 / 9

3 / 9
ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా మరో రెండు అవకాశాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు నెట్టింట రచ్చ చేస్తుంది.

4 / 9
ప్రస్తుతం సోషల్ మీడియాలో సంయుక్తకు 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సంయుక్త.

5 / 9
ఇప్పటివరకు సంప్రదాయ లుక్ లో కనిపించి అలరించిన సంయుక్త ఇప్పుడు డ్రెస్సింగ్ లుక్స్ మార్చింది. గ్లామర్ షోకు ఛాన్స్ ఇవ్వకుండా.. అందంగా క్యూట్ గా కనిపిస్తూనే మైమరపిస్తోంది.

6 / 9
ఇక వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లుగా తెలుస్తోంది. ఎలాగు హిట్ ఫాంలో ఉంది కాబట్టి ఈ అమ్మడు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారట.

7 / 9
చూపులతోనే గిలిగింతలు పెట్టేస్తోన్న సంయుక్త.. తెలుగు తెరపై మలయాళీ కుట్టి క్రేజ్ మాములుగా లేదుగా..

8 / 9

9 / 9
Follow us
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్