Rashi Khanna: పరువాలు ఎరగా వేస్తూ పిచ్చెక్కిస్తున్న రాశి ఖన్నా.. వైరల్ అవుతున్న ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోస్
Raashi Khanna: మద్రాస్ కేఫ్తో సిల్వర్స్ర్కీన్కు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. వరుస సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Most Read Stories