AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: గూస్ బంప్స్ తెప్పిస్తున్న రామాయణ.. మూడు నిమిషాల లోనే మోత మోగించారు

మూడు నిమిషాల అనౌన్స్ మెంట్‌ వీడియో అద్భుతం. ఏడు నిమిషాల షో రీల్‌ ప్రివ్యూ మామూలుగా లేదు... రామాయణాన్ని ఈ తరానికి పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారంటూ సోషల్‌ మీడియాలో న్యూస్‌ తెగ చక్కర్లు కొడుతోంది. నార్త్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న ఈ వార్తలకు సౌత్‌లో ఎలాంటి సందడి కనిపిస్తోంది? మాట్లాడుకుందాం పదండి...

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 8:58 PM

Share
రణబీర్ రాముడిగా, యష్ రావణుడిగా... నితేష్ తివారి 'రామాయణ' అనౌన్స్‌మెంట్ వీడియో చూసినవాళ్లంతా.. ఐ ఫీస్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ కంటెంట్‌ ఎప్పుడు రిలీజ్‌ అయినా గూస్‌ బంప్స్ గ్యారంటీ అనే మాటలు వైరల్‌ అవుతున్నాయి.

1 / 5
రామ కథ ఆధారంగా తెరకెక్కుతోంది నితీష్‌ తివారి రామాయణం.  గ్లోబల్ స్టాండర్డ్ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నారు నితేష్‌ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతోంది టీమ్‌.

2 / 5
'సీతమ్మ తల్లిగా సాయిపల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిదంటున్నారు షో రీల్‌ చూసినవారు. రామాయణ్ పార్ట్ 1 షూటింగ్‌ ఆల్రెడీ పూర్తయింది. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్‌ అవుతుంది. పార్ట్ 2 షూటింగ్‌ ఆగస్టులో మొదలవుతుంది.

3 / 5
ఫస్ట్ పార్టులో యష్‌ కనిపించడన్నది వైరల్‌ న్యూస్‌. సెకండ్‌ పార్టులోనే యష్‌కి సంబంధించిన కథ మొత్తం నడుస్తుందట. ఈ ప్రాజెక్ట్ కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కేజీయఫ్‌ స్టార్‌ బడ్జెట్‌కి ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు నమిత్‌ మల్హోత్రా.

4 / 5
AR రెహ్మాన్ – హాన్స్ జిమ్మర్ సంయుక్తంగా అందిస్తున్న బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో విజువల్‌ ఎక్స్ పీరియన్స్ కి మేజికల్‌ టచ్‌ గ్యారంటీ అని అంటోంది యూనిట్‌. ఇంతగా ఊరిస్తున్న విజువల్స్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యష్‌ అండ్‌ రణ్‌బీర్‌ ఫ్యాన్స్.

5 / 5
Follow Us
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..

స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..

750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..

రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు

గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం

NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు

ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?

రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు

'దండుపాళ్యం' తరహా ముఠా..? వామ్మో.. వీళ్ల చోరీలు చూస్తే..