Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ నుంచి ఇది ఊహించలేదుగా.. ఒక్క దెబ్బకు పాత రోజుల్ని గుర్తు చేసిన డార్లింగ్

మేకోవర్ అవ్వాలని ఫిక్సైన తర్వాత అలా ఇలా మామూలుగా ఎందుకు.. ఎవరూ గుర్తు పట్టకుండా అయిపో పోలా అంటున్నారు ప్రభాస్. తాజాగా హను కోసం ఈయన మారిపోయిన తీరు చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటే చూసి మురిసిపోతున్నారు. ఏకంగా మిర్చి నాటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు రెబల్ స్టార్.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jul 03, 2025 | 9:02 PM

Share
ప్రభాస్ బెస్ట్ లుక్ ఏంటి అంటే.. మిర్చి అని ఠక్కున చెప్పేస్తుంటారు ఆయన ఫ్యాన్స్. చేసే పనులు హార్డ్ వేర్ అయినా గానీ.. నీట్‌గా టక్ చేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లా ఉంటారు రెబల్ స్టార్. దాని తర్వాత బాహుబలి చేసారు కాబట్టి అప్పట్నుంచి బరువు పెరిగిపోయారీయన. మధ్యలో సాహో, రాధే శ్యామ్ కోసం కాస్త సన్నబడ్డా మిర్చి లుక్ అయితే రాలేదు.

1 / 5
బాహుబలి తర్వాత లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు ప్రభాస్. అందుకే ఆ పాత్రల కోసం బాగా మాస్ అవతారంలోకి మారిపోయారు రెబల్ స్టార్. సలార్, కల్కి కోసం మరింత రెబల్ లుక్‌లోకి వచ్చారు.

2 / 5
కానీ సెట్స్ మీద ఉన్న రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ సినిమాల కోసం మాత్రం బాగా మేకోవర్ అయ్యారు ప్రభాస్. రాజా సాబ్ టీజర్‌లో వింటేజ్ లుక్‌లో దర్శనమిచ్చారు.

3 / 5
రాజా సాబ్‌లో వింటేజ్ లుక్ మాత్రమే కాదు.. వింటేజ్ కామెడీ కూడా చేస్తున్నారు ప్రభాస్. అలాగే హను సినిమాలో మరింత సన్నగా మారిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ లుక్ చూసి పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్.

4 / 5
ఇలా ఉంటే బొమ్మ బ్లాక్‌బస్టరే అంటూ మురిసిపోతున్నారు. మిర్చికి ఏ మాత్రం తగ్గని లుక్‌లోకి మారిపోయారు ప్రభాస్. కల్కి 2, స్పిరిట్‌లోనూ ఇదే లుక్ కంటిన్యూ చేయనున్నారీయన.

5 / 5
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ

ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది

చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు

స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం

Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..

ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు

మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..

మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!