Telugu Cinema: చేసినా సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా అవకాశాలే కరువు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..
ప్రస్తుతం సోషల్ మీడియా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో మెప్పించిన ఈ అమ్మడు.. వైవిధ్యమైన పాత్రలతో అలరించింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? తెలుగు ప్రజలకు ఇష్టమైన హీరోయిన్ ఈ అమ్మడు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5