Ramayana: రామాయణం మెగా ప్రాజెక్ట్‌పై అదిరిపోయే అప్‌డేట్
రామాయణం అనేది భారతీయులకు కేవలం ఓ పురాణం మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. చెప్పే తీరులో చెప్తే ఎన్ని సార్లైనా చూస్తారు ఆడియన్స్. తేడాగా చూపిస్తే ఫలితం కూడా అంతే దారుణంగా ఉంటుంది. మరి ఇప్పుడు నితీష్ తివారి రామాయణం ఎలా ఉండబోతుంది..? ఎన్ని భాగాలుగా రాబోతుంది..? ఇన్నేళ్ళు ఒకే సినిమాకు డేట్స్ ఇస్తారా..? రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు మాత్రమే కాదు.. మన సంప్రదాయాలకు పెట్టనికోట.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
