స్టైల్ అదిరింది..న్యూయర్క్ వీధుల్లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న రానా దగ్గుబాటి!
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో రానా దగ్గుబాటి తన భార్య మిహికా తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అందులో వీరు అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు స్టైల్ అదిరిదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5