Telugu News Photo Gallery Cinema photos Ram Gopal Varma vyuham Movie release on february 23 and the sequel sapatham movie will release on march 1st details here Telugu Entertainment Photos
Vyuham – Sapatham: రామ్ గోపాల్ వర్మ ప్లానింగ్ మామూలుది కాదు. ఒక్క దెబ్బకి రెండు సినిమాలు.
రామ్ గోపాల్ వర్మను అంతా ఏదో తక్కువగా అంచనా వేస్తుంటారు కానీ ఆయనకు ఉన్న ప్లానింగ్ మామూలుది కాదు. ఒక్కోసారి ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా తన వ్యూహాలు బయటపెడుతుంటారు వర్మ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు RGV. మరి ఆ సినిమాలేంటి..? వర్మ ఆటిట్యూడ్‌కు సరిగ్గా సరిపోయే పాట ఇది. అంతా ఆయనకు నచ్చిందే చేస్తుంటారు తప్ప పక్కవాళ్లు చెప్పేది అస్సలు పట్టించుకోరు.