ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. హైదరాబాద్ లోని రాజా మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి కొన్నాళ్లు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది అనన్య. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మల్లేశం, వకీల్ సాబ్, మాస్ట్రో చిత్రాల్లో నటించింది.