Divya Bharathi: వాటే స్టైల్ బ్యూటీ.. స్టైలీష్ లుక్లో అదుర్స్ అనిపిస్తోన్న దివ్యభారతి.. ఫోటోస్ వైరల్..
కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న గోట్ (Goat) సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ విడుదల కాగా.. అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వైట్ షర్ట్, బ్లూ జీన్స్లో మంత్రముగ్దులను చేస్తోంది దివ్యభారతి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
