రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న ఈ సినిమా జూన్ చివర నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా నిమిత్తం రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యునేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.