Rajinikanth: ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా.. వర్కవుట్ అయ్యేనా..

ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డా రజనీకాంత్‌ జైలర్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అందుకే ఆ సినిమా విషయంలో వర్కవుట్ అయిన ఫార్ములాను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు తలైవా. రీసెంట్‌గా కంప్లీట్ చేసిన మూవీతో పాటు, ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Aug 26, 2024 | 3:46 PM

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌. ఈ సినిమాలో రజనీ స్టైల్‌, యాక్షన్‌కు ఎంత రెస్పాన్స్ వచ్చింది.

1 / 5
ఇందులో మలయాళీ స్టార్ మోహన్‌లాల్‌, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ చేసిన గెస్ట్ రోల్స్‌కు కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్‌లోనూ ఈ అతిథి పాత్రలు కీ రోల్‌ ప్లే చేశాయి. ఇది ప్రేక్షకులను మెప్పించింది.

2 / 5
జైలర్ విషయంలో సక్సెస్ అయిన స్టార్‌ గెస్ట్‌ ఫార్ములాను అప్‌ కమింగ్ సినిమాల విషయంలోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు రజనీకాంత్. అందుకే త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న వేట్టయన్ సినిమాలోనూ గెస్ట్ రోల్స్‌ గట్టిగానే ప్లాన్ చేశారు.

3 / 5
T. J. జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వేట్టయన్‌లో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌, మలయాళ స్టార్ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ అతిథి పాత్రల్లో నటించారు. ఆ తరువాత చేస్తున్న కూలీ సినిమాలో కూడా ఓ స్టార్‌ గెస్ట్‌ను రంగంలోకి దించుతున్నారు.

4 / 5
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఈ సాంగ్‌కు సంబంధించిన షూట్‌ కూడా స్టార్ట్ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇలా ప్రతీ సినిమాలో అదర్‌ లాంగ్వేజ్‌ స్టార్స్‌ హెల్ప్ తీసుకుంటూ బిగ్ హిట్స్‌ను టార్గెట్ చేస్తున్నారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!