విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై. తొలి భాగంలో విజయ్ సేతుపతి కొద్ది సేపే కనిపించినా.. ఆ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే పూర్తిగా విజయ్ సేతుపతి క్యారెక్టర్ నేపథ్యంలో పార్ట్ 2ను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో శంకర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారు దర్శకుడు. కానీ ఆ నిర్ణయమే ఇప్పుడు మక్కల్ సెల్వన్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది.