AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29: మహేష్ కోసం బాహుబలి ఫార్ములా రిపీట్.. జక్కన్న ప్లాన్ ఏంటి.?

ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కోసం బాహుబలి ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు జక్కన్న. ఈ అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇంతకీ జక్కన్న రిపీట్ చేస్తున్న ఆ ఫార్ములా ఏంటి?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Apr 16, 2025 | 2:53 PM

ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడు పెంచుతున్నారు. సైలెంట్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ కూడా కంప్లీట్ చేశారు. ప్రజెంట్ మహేష్‌ వెకేషన్ బ్రేక్‌లో ఉండటంతో ఈ గ్యాప్‌లో ప్రీ ప్రొడక్షన్‌ పనుల స్పీడు పెంచారు.

1 / 5
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో లీడ్ రోల్ చేస్తుంది. అయితే ఇది కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని తెలుస్తోంది. ఇదిలా ఉంటె ఎస్ఎస్ఎంబీ 29కు రాజమౌళితో పాటు మరో దర్శకుడు కూడా వర్క్ చేస్తున్నారు.

2 / 5
గతంలో బాహుబలి సినిమా కోసం కొన్ని డైలాగ్స్ రాసిన దేవా కట్ట, మహేష్‌ మూవీకి కూడా డైలాగ్స్ అందించారు. బాహుబలి సినిమాలో ఏది మరణం అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌కు థియేటర్లు ఊగిపోయాయి. ఇది ఆ దర్శకుడు రాసిందే. 

3 / 5
అందుకే మహేష్‌ కోసం అలాంటి హై ఎమోషనల్ డైలాగ్‌ను ప్లాన్ చేస్తున్నారు దేవా కట్ట. అయన ఇచ్చినా డైలాగ్స్ సినిమాకే హైలెట్ కానున్నాయని సమాచారం. ఇప్పటికే దేవా కట్ట తన వర్షన్‌ డైలాగ్స్ కంప్లీట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 

4 / 5
 అయితే కొన్ని సీన్స్‌కు మాత్రమే దేవ కట్ట వర్షన్‌ తీసుకునే ఛాన్స్ ఉంది. అడ్వంచరస్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ వరదరాజ మన్నార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

5 / 5
Follow us