AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daali Dhananjay: ‘నా పెళ్లికి రండి’.. పుష్ప రాజ్, శ్రీవల్లీలను ఆహ్వానించిన జాలి రెడ్డి.. ఫొటోస్ ఇదిగో

పుష్ప సినిమాలో జాలి రెడ్డి అలరించిన కన్నడ నటుడు డాలీ ధనంజయ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ధన్యత అనే వైద్యురాలితో కలిసి వైవాహిక జీవితం ప్రారంభించనున్నాడు. త్వరలోనే వీరి వివాహం మైసూరు వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ ను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికలు అంద జేశాడు డాలీ ధనుంజయ్.

Basha Shek
|

Updated on: Feb 08, 2025 | 2:07 PM

Share
 అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలో జాలి రెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు డాలీ ధనంజయ్. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో డాలీ బాగా ఆకట్టుకున్నాడు.

1 / 6
  సినిమాల సంగతి పక్కన పెడితే డాలీ ధనుంజయ్ త్వరలోనే ధన్యత అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు.  ఫిబ్రవరి 16న మైసూర్‌లో వీరి వివాహం జరగనుంది.

2 / 6
ఈ నేపథ్యంలో డాలీ ధనంజయ అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా కలిసి తన వివాహ ఆహ్వానం పత్రికను అందజేశాడు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ను కూడా కలిసి తన వివాహ వేడుకకు ఆహ్వానించాడు.

3 / 6
అలాగే నటి రష్మిక మందన్నా, పుష్ప నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ను కూడా కలిశాడు డాలీ. తన పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించాడు

4 / 6
కాగా గతేడాది నవంబర్ 17న డాలీ ధనుంజయ, ధన్యతల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు కాబోయే దంపతులు.

5 / 6
 డాలీ ధనంజయ్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక ధన్యత విషయానికి వస్తే ఆమె వృత్తిరీత్యా డాక్టర్.

6 / 6
Follow Us
ఒకరు కోలుకునేలోపే మరొకరికి గాయం.. న్యూజిలాండ్ బౌలర్లకు ఏమైంది?

రూ.30 వేల జీతంలో నెలకు రూ.7 వేలు పొదుపు.. స్మార్ట్ ప్లాన్ ఇదే..

కప్పు రేషన్ బియ్యంతో పంచదార, మైదా లేకుండా హెల్దీగా స్వీట్

పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కవు.. కరువు నేలలో కాసులు

టమాటో పప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి
టమాటో పప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి
ముగ్గు పాడైందని వదిలేయకుండా.. డెలివరీ బాయ్ చేసిన అద్భుతమైన పని

ఎన్టీఆర్ ఇచ్చిన ఎమ్మెల్యే సీటునే వదులుకున్న నటుడు..

న్యూజిలాండ్ టూర్‌కు పంత్ రెడీ.. అయితే షరతులు వర్తిస్తాయి..!

12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

దసరాకు కాదు.. దీపావళికే బతుకమ్మ పండుగ.. ఆడ, మగ కలిసి ఆడటం వెనుక