AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasanth Varma: ప్రశాంత్ వర్మ హింట్ ఏ సినిమా గురించి ??

ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా తరువాత తన సినిమాటిక్ యూనివర్స్‌ నుండి తరువాత రాబోయే సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్‌లో చర్చ మొదలైంది.. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేతిలో వరుసగా మూడు సినిమాలు ఉండగా వాటి లో ఒకటి త్వరలో పట్టాలెక్కిచే పని లో బిజీ గా ఉన్నాడు.. ప్రస్తతం ఆ సినిమా పనుల్లో జీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.. అయితే ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Oct 25, 2024 | 3:58 PM

Share
హనుమాన్ సక్సెస్ తరువాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్  యూనివర్స్‌ నుంచి రాబోయే నెక్ట్స్ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్‌లో చర్చ జరుగుతోంది. తన దర్శకత్వంలో మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన ఈ యంగ్ డైరెక్టర్‌, త్వరలో ఓ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.

1 / 5
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న ప్రశాంత్ వర్మ, ఒక్కో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా మహాకాళి పేరుతో మరో దర్శకుడితో సినిమాను ఎనౌన్స్ చేశారు.

2 / 5
అదే సమయంలో తన ఓన్‌ డైరెక్షన్‌లో మొదలు పెట్టబోయే సినిమా పనుల్లోనూ వేగం పెంచారు. ప్రజెంట్ లోకేషన్ సెర్చ్‌లో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్‌, డిసెంబర్ మొదటి వారంలో నందమూరి మోక్షజ్ఞ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

3 / 5
ఈ సినిమాలో బాలయ్య అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రశాంత్ మార్క్‌ పాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే ప్రతీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

4 / 5
ఓ లోకేషన్‌లో కోతులతో దిగిన ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ, 'మేం మళ్లీ కలిశాం... అంటే ఇది ఓ సూచన. దీపావళి రాబోతుంది' అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌తో దీపావళికి మోక్షూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు అభిమానులు.

5 / 5
Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 

జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్

విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!