నార్త్ సినిమాల్లో సౌత్ టాప్ స్టార్స్, సాత్ సినిమాలో నార్త్ టాప్ హీరోలు నటించటం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తాజాగా ఇలాంటి మాసివ్ కాంబోస్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు యష్. కథ డిమాండ్ చేస్తే... భారీ సినిమాల కోసం కాస్త తగ్గటంలో తప్పులేదన్నారు రాకీభాయ్. దీంతో అలా కాస్త తగ్గి సినిమాలు చేస్తున్న స్టార్స్ గురించి చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.