Prabhas: రామ్‌ చరణ్‌ నాకు మంచి ఫ్రెండ్‌.. త్వరలోనే ఇద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం: ప్రభాస్‌

అమెరికాలో జరుగుతోన్న శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌ వేదికగా ప్రాజెక్టు కే గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్‌, కమల్ హాసన్‌, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.

|

Updated on: Jul 21, 2023 | 1:41 PM

ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్‌- కే నుంచి కీలక అప్డేట్‌ వచ్చింది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ ప్రెస్టేజియస్‌ ప్రాజెక్టు ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది.

1 / 5
అమెరికాలో జరుగుతోన్న శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌ వేదికగా ప్రాజెక్టు కే గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్‌, కమల్ హాసన్‌, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో జరుగుతోన్న శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌ వేదికగా ప్రాజెక్టు కే గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్‌, కమల్ హాసన్‌, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.

2 / 5
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్‌ రామ్ చరణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'చెర్రీ నాకు మంచి ఫ్రెండ్‌. ఏదో ఒకరోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం' అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

3 / 5
Pదీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అటు డార్లింగ్‌ ఫ్యాన్స్‌, ఇటు మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్‌, చెర్రీల కాంబినేషన్‌లో సినిమా వస్తే టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ మల్టీ స్టారర్‌ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.

4 / 5
ప్రభాస్‌ నటించిన ప్రాజెక్ట్‌ కే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక రామ్‌ చరణ్‌ నటిస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుందనే ఊహాగానాలు ఉన్నాయి.

5 / 5
Follow us
వామ్మో.. అలాంటి వారు ఆపిల్ తినకూడదా..? తింటే ఏమవుతుందో తెలుసా..?

కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారు జీవితంలో ఓ మెట్టు ఎక్కుతారు..!

వామ్మో కుక్కల్ని అస్సలు నమ్మకూడదు.. అప్పటివరకు నిమిరిన వ్యక్తినే

భాగ్యాధిపతి అనుకూలత.. అదృష్ట యోగం పట్టే రాశులివే!

ఓటింగ్‏లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..
ఓటింగ్‏లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..
ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రియలయన్స్‌ కీలక నిర్ణయం..

ఈ పువ్వు పూజకు మాత్రమే కాదు.. మంచి బ్యూటీ కేర్ ప్రొడక్ట్..

ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!

మహిళలకు, పురుషులకు గుండెపోటు లక్షణాలు వేరుగా ఉంటాయా.?

కష్టపడకుండానే బెల్లీ ఫ్యాట్‌ను మాయం చేయొచ్చు.. ఉదయాన్నే ఇలాచేస్తే
కష్టపడకుండానే బెల్లీ ఫ్యాట్‌ను మాయం చేయొచ్చు.. ఉదయాన్నే ఇలాచేస్తే
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..

ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.

ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!

కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..

నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!

అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.

మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు

ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!