Kalki 2898AD: ప్రభాస్ ప్లాన్స్ అన్నీ పాడుచేస్తున్న కల్కి 2898 AD
కల్కి కోసం ప్రభాస్ తన సొంత ప్లానింగ్స్ కూడా మార్చుకుంటున్నారా..? ముందు అనుకున్న ట్రిప్‌ను కూడా పక్కనబెట్టి మరీ షూటింగ్‌కు వచ్చేస్తున్నారా..? ఉన్నట్లుండి ప్రభాస్ ఇలా మనసు మార్చుకోవడం వెనక మతలబు ఏంటి..? ఎందుకు షెడ్యూల్స్‌లో ఈ సడన్ ఛేంజెస్ వస్తున్నాయి..? ప్రాజెక్ట్ కే అనుకున్న టైమ్‌కు వస్తుందా లేదంటే ఏదైనా మార్పులున్నాయా..? ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినననేది మహేష్ బాబు డైలాగ్ కానీ ఇప్పుడు ప్రభాస్‌కు బాగా సూట్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
