కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌కు ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. కానీ ఆషికాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌కు ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.