Kalki 2898 AD: ఏడేళ్ళ తర్వాత ప్రభాస్ కు నిఖార్సైన విజయం

హమ్మయ్యా.. ప్రభాస్‌కు హిట్ వచ్చింది..! అదేంటి అంత మాట అనేసారు..? మొన్నే కదా సలార్‌తో హిట్ కొట్టారు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా హిట్ కొట్టడమేంటి అనుకుంటున్నారు కదా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒకటి రెండు కాదు.. రాజమౌళి ఎఫెక్ట్ నుంచి బయట పడటానికి ప్రభాస్‌కు ఏకంగా ఏడేళ్లు పట్టింది. ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి.. రాజమౌళితో సినిమా చేసేటప్పుడు అంతా హాయిగా ఉంటుంది. కాస్త టైమ్ ఎక్కువ తీసుకుంటాడనే పేరున్నా..

| Edited By: Phani CH

Updated on: Jul 08, 2024 | 5:47 PM

సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్‌గా వెయిట్‌ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేసే వారు కొందరైతే, ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేసే వర్గం కూడా క్రియేట్‌ అవుతోంది. ఓటీటీ రిలీజ్‌ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం.

1 / 5
కాకపోతే సినిమా రిలీజ్‌కి ముందు చేసుకున్న డీల్‌ని బట్టి చాలా వరకు కండిషన్స్ అప్లై అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పరస్పరం మాట్లాడుకుని రీ కన్సిడర్‌ చేసుకోవడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం.

2 / 5
ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి. కల్కి సినిమాతో తన స్టార్ డమ్ సత్తా చాటారు ప్రభాస్.

3 / 5
బాహుబలి 2 తర్వాత మళ్లీ ప్రభాస్‌కు మళ్లీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. సాహో హిందీలో హిట్టైనా.. తెలుగులో ఫ్లాప్. రాధే శ్యామ్ అయితే రెండు చోట్లా డిజాస్టర్. ఆదిపురుష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సలార్ కూడా 600 కోట్లు వసూలు చేసినా.. చేసిన బిజినెస్ దృష్ట్యా అబౌ యవరేజ్ దగ్గరే ఆగిపోయింది.

4 / 5
దీంతో బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మూవీ చేసిన ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.

5 / 5
Follow us
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్

భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!

జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?

సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.

బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..

తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..

అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!

మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!

దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..