Dulquer Salmaan: మరో తెలుగు సినిమాకు దుల్కర్ సైన్.. ఫోకస్ అంతా మన ఇండస్ట్రీపైనే.!

చిత్తం శివుడిపై.. భక్తి చెప్పులపై అంటూ తెలుగులో అద్భుతమైన సామెత ఒకటి ఉంది కదా..! ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆయన చేస్తున్నది మలయాళ సినిమాలే అయినా.. ఫోకస్ అంతా మన ఇండస్ట్రీపైనే ఉంది. తాజాగా మరో తెలుగు సినిమాకు దుల్కర్ సైన్ చేసారని తెలుస్తుంది. మరి ఇంతకీ ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? సినిమాలు బాగుంటే చాలు.. ఆయన తమిళం నుంచి వచ్చాడా.. మలయాళం నుంచి వచ్చాడా అనేది అస్సలు చూడరు తెలుగు ఆడియన్స్.

Anil kumar poka

|

Updated on: Jul 09, 2024 | 11:11 AM

చిత్తం శివుడిపై.. భక్తి చెప్పులపై అంటూ తెలుగులో అద్భుతమైన సామెత ఒకటి ఉంది కదా..! ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆయన చేస్తున్నది మలయాళ సినిమాలే అయినా.. ఫోకస్ అంతా మన ఇండస్ట్రీపైనే ఉంది.

1 / 8
తాజాగా మరో తెలుగు సినిమాకు దుల్కర్ సైన్ చేసారని తెలుస్తుంది. మరి ఇంతకీ ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? సినిమాలు బాగుంటే చాలు.. ఆయన తమిళం నుంచి వచ్చాడా.. మలయాళం నుంచి వచ్చాడా అనేది అస్సలు చూడరు తెలుగు ఆడియన్స్.

2 / 8
అందుకే అప్పుడు సిద్ధార్థ్ అయినా.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ అయినా తెలుగులో ఇంతమంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో దుల్కర్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది.

3 / 8
మహానటి, సీతా రామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయనతో స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్.

4 / 8
ఆగస్ట్‌లోనే ఈ చిత్రం విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకుడు. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మాత్రం స్పీడ్ తగ్గించేసారు.

5 / 8
కేవలం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. పైగా ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపైనే ఉంది. లక్కీ భాస్కర్ మినహా మరే సినిమాకు సైన్ చేయలేదు దుల్కర్. సెల్వమణి సెల్వరాజ్ అనే దర్శకుడితో మాత్రం కథా చర్చలు జరుగుతున్నాయి.

6 / 8
లక్కీ భాస్కర్ సెట్స్‌పై ఉండగానే.. మరో తెలుగు సినిమాకు దుల్కర్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. సేనాపతి, దయా లాంటి ఓటిటి కంటెంట్‌తో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు ప్రచారం జరుగుతుంది.

7 / 8
మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మలయాళ మెగాస్టార్ వారసుడు.

8 / 8
Follow us