Meera Chopra: బంగారం బ్యూటీ ఫోజులకు ఫ్యూజుల్ అవుట్.. నెట్టింట కేక పుట్టిస్తోన్న మీరా..

పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది హీరోయిన్ మీరా చోప్రా. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా అదే అందంతో మెస్మరైజ్ చేస్తుంది హీరోయిన్ మీరా చోప్రా.

|

Updated on: Oct 29, 2024 | 9:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీరా చోప్రా.  ఈ సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది.

1 / 5
రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తునే ఉంది. కానీ బ్యాక్ టూ బ్యాక్ కాకుండా ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. ఏడాదికి ఒకటి అర చిత్రాల్లో నటిస్తుంది.

2 / 5
కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన అందమైన ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది.

3 / 5
ఈతరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ అదే అందంతో నెట్టింట మాయ చేస్తుంది మీరా. బంగారం బ్యూటీ ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ ఎందుకు రావడం లేదంటున్నారు ఫ్యాన్స్.

4 / 5
తాజాగా మీరా చోప్రా ఫ్యాన్స్ అందరూ సర్ ప్రైజ్ అయ్యే విధంగా అందంగా కనిపిస్తూ నెట్టింట ఫోటోస్ షేర్ చేసింది. అందంతోపాటు ఫిజిక్ తోనూ కట్టిపడేస్తుంది మీరా. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.

5 / 5
Follow us
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం

మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.

మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..

తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!

నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు

బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.

హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల

AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..

దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..

దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..