Samsung Galaxy S23: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 95,999కాగా ఏకంగా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,999కే లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులోక్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో ఏఐ ఫీచర్లను అందించారు. ఇందులో 50 ఎంపీ, 10 ఎంపీ, 12 ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించార. 3900 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.