ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం పెరిగిపోయింది. అయితే ఏఐతో లాభాలు ఉన్నట్లే, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది ఫేక్ ఫొటోలు, డీప్ ఫేక్ వంటి టెక్నాలజీతో కొందరు ఫేక్ ఫొటోలను రూపొందించి నెట్టింట వైరల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి ఫేక్ ఫొటోలకు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..