AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iQoo 13: ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే షేక్‌ అవ్వాల్సిందే..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐక్యూ 13 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బుధవారం చైనా మార్కెట్లోకి లాంచ్ చేశారు. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఈ ఐక్యూ 13 ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Oct 31, 2024 | 5:23 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ 13 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 16 జీబీ ర్యామ్‌ 1 టీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేస్తుంది.

1 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ,  1,440 x 3,168 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్క్రీన్‌ 6 డైనమిక్‌, 12 కలర్‌ కాంబినేషన్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ పోన్‌లో 120 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6150 ఎమ్‌ఏహెచ్‌ కెసాపిటీతో కూడిన బ్యాటరీని ఇచ్చారు. ఐపీ68 రేటింతో కూడిన వాటర్‌ రెస్టిసెంట్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్‌, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
ధర విషయానికొస్తే ఐక్యూ ప్రారంభ వేరియంట్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 47,200, 12GB + 512GB వేరియంట్‌ ధర రూ. 53,100 కాగా.. 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 50,800, 1 టీబీ వేరియంట్‌ ధర విషయానికొస్తే రూ. 61,400 వరకు ఉంటుంది. భారత మార్కెట్లో ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.

5 / 5
Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..

IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు