Viral: పాపం హీరోయిన్.. తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.. అవకాశాలు రావడమే చాలా కష్టం.. అలా వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. కానీ కొంతమంది హీరోయిన్ చిన్న చిన్న పొరపాట్లతో కెరీర్ నాశనం చేసుకుంటుంటారు. హీరోయిన్ శ్వేత బసు కూడా అలానే చేసింది. స్టార్ హీరోయిన్ పొజీషన్‌కు వెళ్లాల్సిన ఆమె.. చేజేతులారా చేసిన మిస్టేక్స్‌తో.. తన కెరీర్‌ను పాడు చేసుకుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ అందుకుని ఒక్క సారిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేత బసు. ఇక తర్వాత స్టడీస్ మీద ఫోకస్ చేసిన ఈమె.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్తబంగారు లోకం టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలోని తన యాక్టింగ్ అండ్.. అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఆకట్టుకోవడమే కాదు.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారుతుందనే కామెంట్‌ను అప్పట్లో చాలా గట్టిగా వచ్చేలా చేసుకుంది.
కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తడబడడంతో.. ఫెయిల్యూర్స్ ఈమెను పలకరించాయి. ఆ క్రమంలోనే ఊహించని విధంగా వ్యభిచార కేసులో శ్వేత చిక్కుకోవడంతో… ఆమె ఫిల్మ్ కెరీర్ కాస్తా మరింత చిక్కుల్లో పడింది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన ఈమె.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు.. సిరీస్‌లు.. సీరియల్స్ చేస్తోంది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాల్సిన ఈమె.. ఇప్పుడు చిన్నా చితకా లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ.. బాలీవుడ్‌కే పరిమితం అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

