Game Changer: AA చేతిలో రామ్‌ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..

Game Changer: AA చేతిలో రామ్‌ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..

Anil kumar poka

|

Updated on: Oct 31, 2024 | 8:30 AM

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా... స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ గేమ్ ఛేంజర్‌. మోస్ట్ అవేటెడ్ సినిమా గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే ఈ మూవీ అప్డేట్స్ పై అందరి ఫోకస్ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీని నార్త్‌లో ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ రిలీజ్‌ చేయనున్నాడనే న్యూస్ బటయటికి వచ్చింది.

‘గేమ్ ఛేంజర్’ లో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా, తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీని నార్త్‌లో ఓ స్టార్ ప్రొడ్యూసర్‌ రిలీజ్‌ చేయనున్నాడనే న్యూస్ బటయటికి వచ్చింది. ఎస్ ! ఈ మూవీని అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా నార్త్‌లో రిలీజ్ చేయబోతోన్నారు. గేమ్‌ ఛేంజర్‌ నార్త్‌ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. దీంతో నార్త్‌ లో ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.